ఎయిర్‌ ట్రాఫిక్‌ పునఃప్రారంభంపై నిర్ణయం జరగాల్సి వుంది.!

- June 26, 2020 , by Maagulf
ఎయిర్‌ ట్రాఫిక్‌ పునఃప్రారంభంపై నిర్ణయం జరగాల్సి వుంది.!

ఒమన్:మినిస్టర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డాక్టర్‌ అహ్మద్‌ అల్‌ ఫుతైసి వెల్లడించిన వివరాల ప్రకారం, ఎయిర్‌ ట్రాఫిక్‌ పునఃప్రారంభంపై ఇంకా నిర్ణయం జరగాల్సి వుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. నిర్ణయం ఒకసారి జరిగాక, దాన్ని వెల్లడిస్తామని మిన్టిర్‌ చెబుతున్నారు. ప్రస్తుతం రి-పాట్రియేషన్‌ కోసం ప్రత్యేక విమానాలు నడుపుతున్నామనీ, అలాగే ఎయిర్‌ కార్గో నడుస్తోందని చెప్పారు మినిస్టర్‌. కొన్ని దేశాలు ఇంకా తమ ఎయిర్‌పోర్టులను తెరిచేందుకు సుముఖంగా లేవనీ, కొన్ని దేశాలు హెల్త్‌ రిక్వైర్‌మెంట్స్‌ కోరుతున్నాయనీ, ఈ నేపథ్యంలో నిర్ణయం కాస్త జాప్యమవుతోందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com