వందే భారత్ మిషన్ 4: గల్ఫ్ పై స్పెషల్ ఫోకస్
- June 27, 2020
గల్ఫ్ సహా పలు దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. నాలుగో ఫేజ్ వందే భారత్ మిషన్, పూర్తిగా గల్ఫ్ మీద ఫోకస్‌తో చేపట్టనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. జిసిసి దేశాలు అలాగే మలేసియా, సింగపూర్ సహా కొన్ని దేశాల నుంచి భారతీయుల్ని స్వదేశానికి తరలించనున్నామని భారత మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. జులై 3 నుంచి నాలుగో ఫేజ్ వందే భారత్ మిషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారాయన. ఇప్పటికే వందే భారత్ మిషన్ ద్వారా 3,64,209 మంది భారతీయుల్ని 50 దేశాల నుంచి ఐదు ఖండాల నుంచి స్వదేశానికి తరలించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







