ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్‌పై ఒమనైజేషన్
- June 27, 2020
మస్కట్: ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్‌లో కేవలం ఒమనీయులే పనిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డాక్టర్ అహ్మద్ అల్ ఫుతైసి చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్‌తో కలిసి ఈ విషయమై చర్చలు జరుపుతోందని చెప్పారాయన. రెస్టారెంట్ అలాగే ఆన్లైన్ ఆర్డర్స్‌ని నాన్ ఒమనీయులు లేదా వలసదారులు చేపట్టకుండా ఈ నిర్ణయం వుండబోతోందని వివరించారు. సుప్రీం కమిటీ 11వ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







