స్టేజ్ 2లో షాపింగ్ కోసం బార్కోడ్ సిస్టమ్ కొనసాగింపు
- July 01, 2020
కువైట్ సిటీ:సూపర్ మార్కెట్స్ అలాగే కో-ఆపరేటివ్ స్టోర్స్‌లో బార్ కోడ్ సిస్టమ్ కొనసాగుతుందనీ, స్టేజ్ 2లో కూడా ఈ విధానాన్ని కొనసాగించనున్నామని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ విధానం ద్వారా బార్కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. నేటి నుంచి రెండో స్టేజ్ నార్మల్సీ ప్రారంభమవుతోంది. ఒకేసారి పెద్దయెత్తున జనం గుమికూడకుండా వుండేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!







