ట్రాఫికింగ్‌ గ్రూప్‌పై తీర్పుకి సమర్థన

- July 01, 2020 , by Maagulf
ట్రాఫికింగ్‌ గ్రూప్‌పై తీర్పుకి సమర్థన

మనామా:ఆసియాకి చెందిన మహిళల్ని బలవంతంగా ప్రాస్టిట్యూషన్‌లోకి దించుతున్న ఓ గ్రూప్‌కి కింది కోర్టు ఇచ్చిన తీర్పుని ఫస్ట్‌ సుప్రీం క్రిమినల్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌ సమర్థించింది. మొత్తం 8 మంది నిందితులు తమకు న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షని సవాల్‌ చేశారు. అయితే, అప్పీల్‌లోనూ వారికి చుక్కెదురయ్యింది. ఈ ఎనిమిది మందిలో ఓ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు ఫిలిప్పినో వ్యక్తులు, ఐదుగురు మహిళలు వున్నారు. విదేశీ నిందితులందరికీ న్యాయస్థానం జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్‌ చేస్తారు. నిందితులకు 2,000 బహ్రెయినీ దినార్జ్‌ సరీమానా కూడా విధించింది న్యాయస్థానం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com