కరోనా బాధితులకు చిన్మయి ఆర్ధిక సాయం
- July 04, 2020
హైదరాబాద్:చిన్మయి మనందరికీ ఒక మంచి గాయకురాలిగా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సుపరిచితురాలు. కానీ తను ఉన్నత భావాలు ఉన్న ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. వ్యాపార రంగంలోనే కాకుండా, మీ టు అనే ఒక ప్రభంజనాన్ని సృష్టించి చలనచిత్ర, కళల రంగంలో స్త్రీలు ఎదుర్కొనే వేధింపుల గురించి పోరాడుతున్నారు. ఈ సంవత్సరంలో కరోనా ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న బాధితుల కుటుంబాలకి తన వంతు ఆర్థిక సహాయాన్ని సేకరిస్తున్నారు. ఈ ముఖాముఖి లో తను తన జీవిత ప్రస్థానాన్ని మరియు తన ఆలోచనలను మనతో పంచుకున్నారు.ఈ ముఖాముఖి నిర్మించినవారు ఓ మై మ్యాడ్ అనే ఒక సంస్థ చూసి ఆనందించండి. వీడియో కొరకు ఈ లింకు https://youtu.be/HTd
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు