అబుధాబి:మున్సిపల్ కార్మికులకు నీరు, జ్యూస్, గొడుగుల పంపిణీ
- July 05, 2020
అబుధాబి:మండే ఎండకాలంలో ఔట్ డోర్ కార్మికులకు అబుధాబి మున్సిపాలిటి తమ చేయూత అందిస్తోంది. మున్సిపల్ కార్యాలయ పనుల నిమిత్తం ఎండలో పని చేసే మున్సిపల్ కార్మికులకు చల్లని నీరు, జ్యూస్, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. అబుధాబి మున్సిపాలిటి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం, బుధవారం కిట్ల పంపిణీ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. దీనిద్వారా దాదాపు 15 వందల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. సంఘంలో తమతో పాటే జీవిస్తున్న వారికి చేయూత అందించటం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు మున్సిపల్ కార్యాలయం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







