టెయిలరింగ్‌ షాప్‌లపై అసత్య ప్రచారం

- July 07, 2020 , by Maagulf
టెయిలరింగ్‌ షాప్‌లపై అసత్య ప్రచారం

మస్కట్‌: టెయిలరింగ్‌ షాపుల మూసివేతపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని మినిస్ట్రీ ఆఫ్‌ రీజినల్‌ మునిసిపాలిటీస్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ స్పష్టం చేసింది. జులై 17వ తేదీన టెయిలరింగ్‌ దుకాణాలు మూసివేయబడ్తాయని, ఈలోగా పనులు పూర్తి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఆడియో మెసేజ్‌ని సోషల్‌ మీడియాలో పెట్టగా అది వైరల్‌గా మారింది. అలాంటి నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదని అధికారులు పేర్కొన్నారు. కోవిడ్‌ 19 నేపథ్యంలో సుప్రీం కమిటీ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ రీ-ఓపెనింగ్‌ అలాగే మూసివేతపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాల్ని అధికారికంగా వెల్లడిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com