బ్యాంకు అకౌంట్ల సీజ్‌లో నిజం లేదు: SAMA
- July 07, 2020
రియాద్: సౌదీ అరేబియన్ మానెటరీ అథారిటీ (ఎస్‌ఎఎంఎ), బ్యాంకు అకౌంట్ల సీజ్‌పై స్పష్టతనిచ్చింది. తమ వేతనాల కంటే ఎక్కువ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే వలసదారుల బ్యాంక్ అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయబోతున్నారంటూ ఓ ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీంట్లో నిజం లేదని ఎస్‌ఎఎంఎ స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం అమల్లో వున్న విధానాలకు, నిబంధనలకు లోబడే బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన వ్యవహారాలు నడుస్తాయని, బ్యాకింగ్ రెగ్యులేషన్స్ విషయమై సంబంధిత ఇన్స్టిట్యూషన్స్ ప్రొసిడ్యూర్స్ ప్రకారమే అన్నీ జరుగుతాయని ఎస్‌ఎఎంఎ పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







