తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం
- July 07, 2020
హైదరాబాద్:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం అయ్యాయి. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్ధరాత్రి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. ముందుగా సి బ్లాక్ ను కూల్చుతున్నారు. దీంతో సెక్రెటేరియేట్ వైపు వెళ్లే దారుల్ని మూసివేశారు. సచివాలయ ప్రాంగణంలో మొత్తం 11 బ్లాక్స్ ఉన్నాయి. వీటిని ఇంప్లోషన్ విధానంతో పడగొడుతున్నారు. దీంతో 138 ఏళ్ళ సెక్రెటేరియేట్ చరిత్ర కాలగర్భంలో కలిసిపోనుంది.
ముఖ్యమంత్రి కార్యాలయం అయిన సమతా బ్లాక్ ఆరవ ఫ్లోర్ లో ఉంది. ఇటీవలే తెలంగాణకు అప్పగించిన ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఎల్, జె బ్లాక్ లు ఎనిమిదవ అంతస్థులో ఉన్నాయి. నార్త్ , సౌత్ , హెచ్ బ్లాక్ తెలంగాణ మంత్రుల కార్యాలయాల భవన సముదాయం డి బ్లాక్ మూడంస్థులలో ఉన్నాయి. వీటన్నింటిని కూల్చివేయనున్నారు అధికారులు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?