యూఏఈ నుండి విమానాలు షురూ!
- July 07, 2020 
            దుబాయ్: అసలే కరోనా కష్టకాలం..అటుపై ప్రయాణ ఆంక్షలు..వందే భారత్ మిషన్ పేరుతో భారత ప్రభుత్వం విమానాలు నడిపినా, మన తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులకు ఒరిగిందేమి లేదు అని అందరికీ తెలిసిన సత్యం. ఇక యూఏఈ తమ దేశ నివాసితులకు మరియు పర్యాటకులకు ప్రయాణించే అనుమతి కల్పించి కాస్త ఊరట కల్పించింది.
మంగళవారం నాడు పర్యాటకులను అధికారికంగా తిరిగి ఆహ్వానించింది దుబాయ్. మొదటి రోజున అనేక మంది నగరానికి చేరుకున్నారు. దీంతో యూఏఈ లోని విమానయాన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా విస్తృత గమ్యస్థానాలకు తమ విమానాలను నడపనున్నాయి. ఎమిరేట్స్, ఎతిహాడ్ మరియు ఫ్లైడుబాయ్ తమ విమానాల నెట్‌వర్క్‌ను యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా మరియు ఆఫ్రికా వరకు విస్తరిస్తూ నూతన జాబితాను విడుదల చేశాయి.
ఎమిరేట్స్:
యూరప్: ఆమ్స్టర్డామ్, ఏథెన్స్, బార్సిలోనా, బ్రస్సెల్స్, కోపెన్‌హాగన్, డబ్లిన్, గ్లాస్గో, ఫ్రాంక్‌ఫర్ట్, లార్నాకా, లండన్, మాడ్రిడ్, మాంచెస్టర్, మిలన్, మ్యూనిచ్, పారిస్, రోమ్, వియన్నా, జూరిచ్.
ఆఫ్రికా: కైరో, కార్టూమ్, ట్యూనిస్.
అమెరికాస్: చికాగో, న్యూయార్క్, టొరంటో, వాషింగ్టన్.
ఆసియా: కొలంబో, ధాకా, ఇస్లామాబాద్, కాబుల్, కరాచీ, లాహోర్, మాలే.
ఆస్ట్రలేసియా: ఆక్లాండ్, బ్రిస్బేన్, పెర్త్, సిడ్నీ.
మిడిల్ ఈస్ట్: అమ్మన్, బహ్రెయిన్, బీరుట్.
ఫార్ ఈస్ట్: హనోయి, హో చి మిన్ సిటీ, హాంకాంగ్, జకార్తా, కౌలాలంపూర్, మనీలా, ఒసాకా, సియోల్, సింగపూర్, తైపీ, టోక్యో.
ఎతిహాద్:
ఉత్తర అమెరికా: చికాగో, న్యూయార్క్, టొరంటో, వాషింగ్టన్, D.C.
యూరప్: ఆమ్స్టర్డామ్, ఏథెన్స్, బార్సిలోనా, బెల్గ్రేడ్, బ్రస్సెల్స్, డబ్లిన్, డ్యూసెల్డార్ఫ్, ఫ్రాంక్‌ఫర్ట్, జెనీవా, ఇస్తాంబుల్, లండన్ హీత్రో, మాడ్రిడ్, మాంచెస్టర్, మిలన్, మాస్కో, మ్యూనిచ్, పారిస్ చార్లెస్ డి గల్లె, రోమ్, జూరిచ్.
మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా: అమ్మాన్, బహ్రెయిన్, బీరుట్, కైరో, కాసాబ్లాంకా, కువైట్, మస్కట్, రాబాట్, రియాద్, సీషెల్స్.
ఆసియా: అహ్మదాబాద్, బాకు, బ్యాంకాక్, బెంగళూరు, చెన్నై, కొలంబో, ఢిల్లీ, హైదరాబాద్, ఇస్లామాబాద్, జకార్తా, కరాచీ, కొచ్చి, కోల్‌కతా, కోజికోడ్, కౌలాలంపూర్, లాహోర్, మాలే, మనీలా, ముంబై, సియోల్, సింగపూర్, తిరువనంతపురం, టోక్యో.
ఆస్ట్రలేసియా: మెల్బోర్న్, సిడ్నీ.
ఫ్లై దుబాయ్:
ఆఫ్రికా: అడిస్ అబాబా, జుబా, ఖార్టూమ్
మధ్య ఆసియా: టిబిలిసి, యెరెవాన్, బాకు, అల్మట్టి, కాబూల్, నూర్-సుల్తాన్.
యూరప్: బెల్గ్రేడ్, బుకారెస్ట్, డుబ్రోవ్నిక్, కీవ్, క్రాకో, ప్రేగ్, సారాజేవో, సోఫియా.
మిడిల్ ఈస్ట్: అలెగ్జాండ్రియా, అమ్మన్, బీరుట్, ఎస్ఫహాన్, లార్, షిరాజ్, టెహ్రాన్.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







