కువైట్ మొబైల్ ఐడీ - డిజిటల్ సివిల్ ఐడీకి ఆమోదం
- July 08, 2020కువైట్ మొబైల్ ఐడీ అప్లికేషన్ ద్వారా జారీ చేసే డిజిటల్ సివిల్ ఐడీ కార్డ్‌ని అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేర ట్రాన్సాక్షన్స్ కోసం వినియోగించేలా ఆమోదించినట్లు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ చెప్పారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ) ఇదివరకే కువైట్ మొబైల్ ఐడీ ద్వారా ఆన్లైన్లో సివిల్ ఐడీని ప్రారంభించింది. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ తమ సివిల్ ఐడీని స్మార్ట్ ఫోన్లలో తీసుకెళ్ళొచ్చు. అధికారిక గెజిట్‌లో డెసిషన్ ప్రచురితమయ్యాక, ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు