ఏపీలో కొత్తగా 1500 కరోనా కేసులు నమోదు
- July 09, 2020
అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో 16,882 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 1500 మందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే కోవిడ్ వల్ల కర్నూల్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు , కృష్ణ లో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు, చిత్తూరులో ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకూ 277 మంది మరణించారు. అటు.. కొత్తగా 904 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం 10,250 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 10,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు మాత్రం 21,071 గా ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన