బంగ్లాదేశీ ఎంపీ కువైటీ నేషనాలిటీ రూమర్స్‌కి ఖండన
- July 10, 2020
కువైట్ సిటీ:బంగ్లాదేశీ పార్లమెంటేరియన్, కువైటీ సిటిజన్‌షిప్ పొందారంటూ వస్తున్న వార్తల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. అధికారిక రికార్డుల ప్రకారం, బంగ్లాదేశీ నిందితుడు, ఆ దేశానికి చెందిన పౌరుడు మాత్రమేననీ, అతనికి కువైటీ సిటిజన్‌షిప్ లేదని స్పష్టం చేసింది. బంగ్లాదేశీ న్యూస్ పేపర్స్‌లో నిందితుడు, కువైటీ సిటిజన్‌షిప్ పొందినట్లు వార్తలు రావడంపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది. ‘ఆ వ్యక్తి కువైటీ పౌరుడా.? కాదా.? అన్నది తెలియదు. ఒకవేళ కువైటీ పౌరుడైతే, ఆ సీటు ఖాళీ అవుతుంది’ అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పార్లమెంటులో చెప్పారు. బంగ్లాదేశీ పార్లమెంటేరియన్ అయిన ఓ వ్యక్తికి చెందిన బ్యాంక్ అకౌంట్ (5 మిలియన్ డాలర్ల విలువైనది) సీజ్ చేసింది కువైట్ ఇటీవలే. నిందితుడు, హ్యామన్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..