విదేశీ ప్రయాణాలు మానుకోండి..పౌరులు, నివాసితులకు కువైట్ సూచన
- July 11, 2020
కువైట్ సిటీ:విదేశీ ప్రయాణాలపై పౌరులు, నివాసితులకు కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలు మానుకుంటేనే మంచిదని ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా తీవ్రత పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో అనవసర ప్రయాణాలతో కోరి ప్రమాదంలో పడొద్దని హితువు పలికింది. ప్రయాణ సమయంలో కరోనా సంక్రమించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు సూచనలు చేసింది. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా విదేశీ ప్రయాణాలను మానుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







