బహ్రెయిన్:అమర్యాదగా ప్రవర్తించిన ముగ్గురు ఆసియా వ్యక్తుల అరెస్ట్
- July 12, 2020
మనామా:బహ్రెయిన్ లో ఆసియా దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. పబ్లిక్ లో అమర్యాదగా ప్రవర్తించటంతో పాటు దేశ నైతిక విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో నిందితులను అరెస్ట్ చేసినట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ అధికారి తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాుద ఆధారంగా దర్యాప్తు చేపట్టగా..నిందితులు అమర్యాదగా వ్యవహరించినట్లు తమ విచారణలో తేలటంతో ముగ్గురిని అరెస్ట్ చేసి తదుపరి న్యాయవిచారణకు తరలించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







