బహ్రెయిన్:పలు ఫేస్ మాస్క్‌ల ఎక్స్‌పోర్ట్‌పై నిషేధం
- July 13, 2020
మనామా:మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం జాయెద్ ఆర్ అల్ జయాని, పలు మెడికల్ ఫేస్ మాస్క్‌ల ఎగుమతిపై మూడు నెలల బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్95, ఎఫ్ఎఫ్పి3 ఫేస్ మాస్క్‌లు ముందస్తు అనుమతి లేకుండా ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు. ఉల్లంఘనకు పాల్పడినవారిపై తీవ్రమైన చర్యలుంటాయని మినిస్ట్రీ హెచ్చరించింది. గత ఏప్రిల్‌లో ఇండస్ట్రీ మినిస్టర్, అన్ని రకాల మెడికల్ మాస్క్‌ల ఎగుమతిపై మూడు నెలల నిషేధం విధించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









