దొంగతనం సంబంధిత కేసుల్లో 100 మంది అరెస్ట్‌

- July 13, 2020 , by Maagulf
దొంగతనం సంబంధిత కేసుల్లో 100 మంది అరెస్ట్‌

మస్కట్:రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ జూన్‌ నెలలో 100 మంది నిందితుల్ని 83 దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్‌ చేయడం జరిగింది. సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌ సహకారంతో ఆయా కేసుల్లో నిందితుల్ని గుర్తించడం జరిగింది. సిటిజన్స్‌, అలాగే రెసిడెంట్స్‌ ఈ తరహా దొంగతనాల విషయంలో అప్రమత్తంగా వుండాలని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com