బహెరిన్ ఆహార బిల్లు ప్రపంచం లోనే అతి చవకైనది
- February 04, 2016బహెరిన్ కిరాణా బిల్లులు ప్రపంచంలోనే అత్యంత చవకైనవని యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ఓకే విశ్లేషకుడు ఇటీవల జరిపిన అధ్యయనంలో తెలిపారు. ప్రపంచంలోని 25 చవకైన దేశాలలో, గల్ఫ్ దేశాల సమాఖ్య లోనూ బహెరిన్ లోనే ధరలు తక్కువగా ఉంటాయని మోవేహుబ్ తన పరిశోధనలో చెప్పారు. ఒకప్పుడు ఖతర్ చవకైన దేశంగా ఉండేదని ప్రస్తుతం ఆ దేశ స్థానంకు, కువైట్ 3వ స్థానంకు, యు.ఎ.ఇ.,సౌదీ అరేబియాలు ఐదవ , ఆరవ స్థానాలు దక్కించుకొన్నాయి. ఈ అత్యవసర ఇరణా జాబితాలో ఎక్కువ ఖరీదైనవిగా మాంసం,పాలు ఉంటున్నాయి. ఈ రెండు ఆహార పదార్ధాలను తమ ఆహార జాబితా నుండి ఎవరైనా తొలగిస్తే, పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేసేందుకు వీలు కల్గుతుందని మోవేహుబ్ సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు