జులై 31న ఈద్‌ అల్‌ అదా తొలి రోజు

- July 14, 2020 , by Maagulf
జులై 31న ఈద్‌ అల్‌ అదా తొలి రోజు

కువైట్: ఈద్‌ అల్‌ అదా తొలి రోజు జులై 31, శుక్రవారం రానుందని కువైటీ ఆస్ట్రానమర్‌ అదెల్‌ అల్‌ సాదౌన్‌ చెప్పారు. జులై 22వ తేదీ, ధు అల్‌ హిజాహ్‌ నెల తొలి రోజు అవుతుందని ఆయన వివరించారు. ఆస్ట్రనామికల్‌ క్యాలిక్యులేషన్స్‌ ప్రకారంగా ఈ వివరాల్ని అదెల్‌ అల్‌ సాదౌన్‌ వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com