మాస్క్‌లలో మాత్రమే ఈద్‌ ప్రార్థనలు, ఓపెన్‌ గ్రౌండ్స్‌లో అనుమతి లేదు

- July 14, 2020 , by Maagulf
మాస్క్‌లలో మాత్రమే ఈద్‌ ప్రార్థనలు, ఓపెన్‌ గ్రౌండ్స్‌లో అనుమతి లేదు

రియాద్‌: సౌదీ అరేబియా మినిస్టర్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌, కాల్‌ అండ్‌ గైడెన్స్‌ షేక్‌ అబ్దుల్‌లతీఫ్‌ అల్‌ షేక్‌, ఈద్‌ ప్రార్థనల్ని కేవలం మాస్క్‌లలో మాత్రమే నిర్వహించాలనీ, ఓపెన్‌ గ్రౌండ్స్‌లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు మినిస్ట్రీ అన్ని రీజియన్స్‌కి సర్క్యులర్‌ జారీ చేయడం జరిగింది. మాస్క్‌లు అలాగే అదనపు మాస్క్‌లు తగిన ఏర్పాటు చేయాల్సి వుంటుందని కూడా ఈ మేరకు సర్క్యులర్‌లో ప్రస్తావించారు. ఆయా మాస్క్‌లలో కోవిడ్‌19 ప్రికాషన్స్‌ తప్పక పాటించాలని మినిస్ట్రీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com