అప్‌గ్రేడింగ్‌ వర్క్‌ పూర్తి: అల్‌ తర్భా ఇంటర్‌సెక్షన్‌ ప్రారంభం

- July 14, 2020 , by Maagulf
అప్‌గ్రేడింగ్‌ వర్క్‌ పూర్తి: అల్‌ తర్భా ఇంటర్‌సెక్షన్‌ ప్రారంభం

దోహా: పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ అష్గల్‌, అల్‌ తర్భా ఇంటర్‌సెక్షన్‌ అప్‌గ్రేడింగ్‌ వర్క్‌ పూర్తయినట్లు పేర్కొంది. కొత్త సర్వీసు రోడ్లను ఏర్పాటు చేయడంతోపాటు, సర్వీస్‌ యుటిలిటీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కూడా మెరుగు పరిచారు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా. అష్గల్‌ రోడ్స్‌ ప్రాజెక్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఇస్సా సుల్తాన్‌ అల్‌ హిలాబి మాట్లాడుతూ, కొత్త ఇంటర్‌సెక్షన్‌ అలాగే స్ట్రీట్‌ ద్వారా అల్‌ తర్భా స్ట్రీట్‌కి డైరెక్ట్‌ లింక్‌ ఏర్పడిందని చెప్పారు. జెర్యాన్‌ నెజైమా స్ట్రీట్‌ అలాగే వాడి అల్‌ బనాత్‌ ఏరియాకి కూడా డైరెక్ట్‌ యాక్సెస్‌ వీలు పడుతుంది ఈ ప్రాజెక్ట్‌ ద్వారా. సర్వీస్‌ రోడ్లకు సంబంధించి 2.3 కిలోమీటర్ల రోడ్‌ వర్క్స్‌ పూర్తయ్యాయి. కొత్త లైటింగ్‌ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com