'రాయభారి' చేసేందుకు రెడి : వరుణ్ తేజ
- February 04, 2016
కంచె చిత్రం తో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ ఇటీవలే పురి జగాన్నాద్ దర్శకత్వంలో లోఫర్ చిత్రం చేసి మాస్ హీరోగా మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలోనే స్పై థ్రిల్లర్ 'రాయభారి' చేసేందుకు రెడి అయ్యాడు వరుణ్ . గూడా చారి నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ విదేశాలల్లో నే జరగనుంది. ఇందుకోసం దర్శకుడు క్రిష్ ఇప్పటికే జార్జియాకు వెళ్లి ఈ చిత్రానికి సూట్ అయ్యే లోకేషన్స్ ని ఫైనల్ చేశాడు. రాయిబారి చిత్రం కోసం విదేశాల్లో 50 రోజుల షెడ్యుల్ తో పాటు అక్కడే మంచులో స్కింగ్ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ప్లాన్ చేశాడు క్రిష్ . అయితే ఈ చిత్రం కథ ఆధారంగా ఇద్దరు హీరోయిన్ లు అవసరం ఉండడం తో మొదటి హీరోయిన్ గా కంచె ఫేమ్ ప్రగ్య జైస్వాల్ ను ఒక హీరోయిన్ గా దర్శకుడు ఎంపిక చేశాడు.రెండో హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించే రెండో హీరోయిన్ ఎవరనేదాన్ని అఫీషియల్ అనౌన్స్ చేస్తారట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







