ముందు సీట్లో పిల్లల్ని కూరోచపెట్టడంపై అబుధాబి పోలీస్ వార్నింగ్
- July 18, 2020
అబుధాబి పోలీస్, కుటుంబాలు తమ పిల్లల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి వాహనాల్ని నడపడంపై హెచ్చరిక జారీ చేయడం జరిగింది. 10 ఏళ్ళ లోపు పిల్లల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా వుంటుంది. నాలుగేళ్ళ లోపు పిల్లల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిల్లల సీట్లలోనే కూర్చోబెట్టాల్సి వుంటుంది. ట్రాఫిక్ చట్టం ప్రకారం ముందు సీట్లో 10 ఏళ్ళ లోపు చిన్నారుల్ని కూర్చోబెట్టకూడదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీట్లలో వారిని కూర్చోబెట్టి, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వుండేలా చూడాలి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..