కోవిడ్ 19 వ్యాక్సిన్ ట్రయల్స్: 5000 వాలంటీర్స్ రిజిస్ట్రేషన్
- July 18, 2020
అబుధాబి:అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, 5000 వాలంటీర్లు మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ పరిశోధనల నిమిత్తం ఈ రిజిస్ట్రేషన్‌కి అనుమతినిచ్చారు. 4హ్యామానిటీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కల్పించారు. రిజిస్టర్ చేయించుకున్నవారికి ‘కృతజ్ఞతలు’ తెలుపుతూ వెబ్సైట్ మెసేజ్ పంపుతోంది. కీలకమైన మూడో ఫేజ్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారిని అభినందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. కరోనాపై పోరులో ఇది కీలకమైన ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







