మద్యం సేవించి నడిపేవారు కూడా మానవబాంబులే
- February 04, 2016
భారత దేశంలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి నడపడం వల్లే అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయ పడింది. ఒకరకంగా చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడిపే వారే మానవ బాంబులు అని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరు ప్రజానీకానికి చాలా అపాయకరమని ఆందోళన వ్యక్తం చేసింది. వీరి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే ఒక్కరి ప్రాణాలు పోయినా ఆ కుటుంబం ఎంతో విల విలలాడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







