దుబాయ్:లారీని ఢీకొన్న బస్సు..నలుగురు మృతి, 12 మందికి గాయాలు
- July 19, 2020
దుబాయ్:దుబాయ్ లో కార్మికులను తరలిస్తున్న బస్సు, లారీని ఢికొన్న ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, పన్నెండు మందికి గాయాలయ్యాయి. ఎమిరాతి రోడ్డులో కుడి నుంచి మూడో లైనులో వెళ్తున్న లారీలో అనుకోకుండా సమస్య తలెత్తింది. అయితే..లారీ డ్రైవర్ ప్రమాదాన్ని సూచించే లైట్లను ఆన్ చేయకపోవటంతో వెనక నుంచి వస్తున్న బస్సు డ్రైవర్ లారీని గుర్తించలేకపోవటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రషీద్ ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?