దుబాయ్:ఇకపై పబ్లిక్ హాలీడేస్, వీకెండ్స్‌లోనూ తెరిచే వుండనున్న ఇండియన్ కాన్సులేట్
- July 20, 2020
దుబాయ్: ఆగస్ట్ 1 నుంచి దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, వీకెండ్స్ అలాగే పబ్లిక్ హాలీడేస్‌లోనూ తెరిచే వుంటుందని కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి చెప్పారు. జులై 19, ఆదివారం దుబాయ్‌లోని కాన్సులేట్ బాధ్యతలు స్వీకరించిన ఇండియన్ డిప్లమాట్, ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారాయన. ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సెలవు రోజుల్లోనూ కాన్సులేట్ తెరిచే వుంటుందని ఆయన పేర్కొన్నారు. అత్యసవర పరిస్థితుల్లో కాన్సుల్ సర్వీసులు ఈ రోజుల్లో కూడా అందుబాటులో వుంటాయి. రానున్న రోజుల్లో మరింత క్లిష్టమైన పరిస్థితులు వుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..