ఒమన్:వలసదారుల వర్క్ వీసా ఫీజు తగ్గింపుపై ప్రకటన
- July 20, 2020
మస్కట్: వలసదారుల వర్క్ వీసా ఫీజు తగ్గింపుకి సంబంధించి సోషల్ మీడియాలో కన్పిస్తోన్న కథనాలపై గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ తగ్గింపు కొన్ని కేటగిరీలకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. వలసదారుల వర్క్ ఫోర్స్ కార్డులకు సంబంధించి రెన్యువల్ ఫీజుని 301 ఒమన్ రియాల్స్ నుంచి 201 ఒమన్ రియాల్స్‌కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒమనీయుల సంఖ్యతో సంబంధం లేకుండా నేషనల్ వర్క్ ఫోర్స్ కలిగిన ఇన్‌స్టిట్యూషన్స్, కంపెనీలు అలాగే, పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్స్యూరెన్స్ వద్ద ఎంప్లాయర్స్‌గా రిజిస్టర్ అయిన ఎస్‌ంఇలకు సంబంధించి ఇది వర్తిస్తుందని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?