భారత్ లో 24 గంటల్లో 40 వేలకు మించిన కరోనా కేసులు...
- July 20, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల వేగం అమెరికా, బ్రెజిల్‌లను తలపిస్తోంది. దేశంలో గడచిన 24 గంటల్లో ఏకంగా 40,425 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 11 లక్షల 18 వేల 43కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 681 మంది మృతిచెందారు. ఈ వైరస్ కారణంగా భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 27,497 మంది మరణించారు. ఇప్పటివరకు 7 లక్షల 87 మంది కరోనా బారినపడ్డారు. క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల 90 వేల 459 కు పెరిగింది. ఒక రోజులో ఇది 17 వేల 80కి పెరిగింది. జూలై 19 వరకు దేశంలో మొత్తం ఒక కోటీ 40 లక్షల 47 వేల 908 కరోనా టెస్టులు చేసినట్లు ICMR తెలిపింది. ఆదివారం 2 లక్షల 56 వేల 39 కరోనా టెస్టులు నిర్వహించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..