షార్జా:ట్యాక్సీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తుల దాడి, అరెస్ట్‌

- July 21, 2020 , by Maagulf
షార్జా:ట్యాక్సీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తుల దాడి, అరెస్ట్‌

షార్జా:ఇద్దరు ఆసియా జాతీయుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అల్‌ నహ్దా స్ట్రీట్‌పై నిందితులు ఓ ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది. రోడ్డుపై అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com