నమోదుకాని కర్ఫ్యూ ఉల్లంఘనలు
- July 22, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రారం జులై 21న ఎలాంటి కర్ఫ్యూ ఉల్లంఘనలూ నమోదు కాలేదని తెలుస్తోంది. పౌరుల అలాగే సిటిజన్స్ కర్ఫ్యూ నిబంధనల్ని పాటిస్తుండడం పట్ల మినిస్ట్రీ కృతజ్ఞతలు తెలిపింది. పాక్షిక కర్ఫ్యూ అలాగే హోం క్వారంటైన్ నిబంధనల్ని పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సహకరిస్తున్నారంటూ కితాబులిచ్చింది. ముందు ముందు కూడా పౌరులు,నివాసితులు ఇలాగే ప్రభుత్వానికి సహకరించాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూని విధిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు