ఇంకా ఖరారు కాని అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ తేదీ
- July 22, 2020
జెడ్డా:సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణకు సంబంధించి ఇంకా ఎలాంటి తేదీ ప్రకటితం కాలేదని తెలుస్తోంది. ఈ మేరకు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన చేసింది. సంబంధిత అథారిటీస్ ఈ విషయమై నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. నిర్ణయం తీసుకున్నాక ఆ విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. మార్చి నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, డొమెస్టిక్ విమానాలు మాత్రం జూన్ నుంచి పునరుద్ధరింపబడ్డాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు