సాంప్రదాయబద్ధంగా నితిన్-షాలిని నిశ్చితార్ధ వేడుక
- July 22, 2020
"అండ్ ఎంగేజ్డ్" అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు హీరో నితిన్. తన దీర్ఘకాల స్నేహితురాలు షాలినితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు.
హైదరాబాద్లోని నితిన్ నివాసంలో నితిన్, షాలిని నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఈ సందర్భంగా షాలిని వేలికి ఉంగరం తొడిగారు నితిన్. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.నితిన్ క్రీమ్ కలర్ సంప్రదాయ కుర్తా పైజమా ధరించగా, షాలిని బంగారు రంగు పట్టుచీర, ఎరుపు రంగు బ్లౌజ్లో మెరిసిపోయారు.నితిన్, షాలిని వివాహ వేడుక జూలై 26 రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్లో జరగనున్నది. ఈ వివాహానికి కొద్ది మంది అతిథులను మాత్రమే ఇరు కుటుంబాల వారు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?