తెలంగాణలో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు
- July 24, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,466 కి చేరంది. ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 1,007 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 40,334గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,677కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 8 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 455కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో GHMCలో 683 ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







