హ్యాండ్ బాల్ పురుషుల లీగ్ 2019/2020 పూర్తి షెడ్యూల్
- July 25, 2020
దోహా:ఖతార్ హ్యాండ్ బాల్ అసోసియేషన్ (క్యుహెచ్ఎ), పురుషుల హ్యాండ్బాల్ లీగ్ చాంపియన్షిప్ ముగింపు సెడ్యూల్ని 2019-2020 సంవత్సరానికి సంబంధించి ప్రకటన చేసింది. ఐదో రౌండ్ తర్వాత ఆగిపోయిన ఈ లీగ్, సెప్టెంబర్ 10న పునఃప్రారంభం కానుంది. అల్ రయ్యాన్ మరియు అల్ సాద్ మధ్య ఆరో రౌండ్ జరుగుతుంది.ఖతార్ ఎస్సి మరియు అల్ గరాఫా అలాగే అల్ ఖోర్ మరియు అల్ షమాల్ అలాగే అల్ అరేబియా మరియు అల్ వకక్రా మధ్య పోటీలు జరుగుతాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు