క్యామెల్ రైడింగ్ చేసిన వ్యక్తికి మానసిక సమస్యలు
- July 25, 2020జెడ్డా:సెక్యూరిటీ దుస్తులు ధరించి, ఓ వ్యక్తి క్యామెల్ మీద హైవేపై ప్రయాణించిన ఘటనకు సంబంధించి పోలీసులు స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. అతన్ని పట్టుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తేలిందని అన్నారు. మక్కా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ వీడియో సర్క్యులేట్ అవడంతో విచారణ జరిపిన పోలీసులు, నిందితుడ్ని పట్టుకున్నారు. గురువారం రాత్రి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..