తెలంగాణలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్ కేసులు
- July 26, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 1,593 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 54,059 కి చేరింది.తాజాగా... 8 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 463కి చేరింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.3 శాతంగా ఉందన్న ప్రభుత్వం తెలంగాణలో అది 0.86 గా ఉందని తెలిపింది. తాజాగా కరోనా నుంచి 998 మంది రికవరీ అవ్వడంతో... మొత్తం రికవరీ కేసులు 41,332 గా ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 1,2264 గా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా గత 24 గంటల్లో GHMC-641 పాజిటివ్ కేసులు రంగారెడ్డి-171, ఆదిలాబాద్-14, భద్రాద్రి కొత్తగూడెం-17, జనగాం-21, కామారెడ్డి-36, కరీంనగర్-51, ఖమ్మం-18, మహబూబ్ నగర్- 38, మహబూబాబాద్-29, మంచిర్యాల-27, మెదక్-21, మేడ్చల్, మల్కాజిగిరి-91, నాగర్ కర్నూల్- 46, నిజామాబాద్-32, పెద్దపల్లి-16, సంగారెడ్డి-61, సూర్యాపేట-22, వరంగల్ రూరల్-21, వరంగల్ అర్బన్-131, యాదాద్రి భువనగిరి జిల్లా-11 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు