రైతు కష్టాలు చూసి చలించిపోయిన సోను సూద్...రేపటిలోగా ఎద్దులు వస్తాయి అంటూ హామీ
- July 26, 2020
కరోనా సంక్షోభం కారణంగా, ఒక టీ-షాపు యజమాని తన దుకాణాన్ని మూసివేసి, చిత్తూరులోని తన గ్రామమైన మదనపల్లె కు తిరిగి రావలసి వచ్చింది. లాక్డౌన్ సమయంలో వ్యాపారం లేదు కనుక వ్యవసాయం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ ఎద్దులను కొనడానికి, కార్మికులను నియమించుకోవడానికి డబ్బు లేకపోవటంతో అతను తన కుమార్తెలను పొలంలో దున్నుటకు కాడెద్దులుగా మార్చాడు. ఇద్దరు బిడ్డలు కాడి పట్టుకు నడుస్తుంటే వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వెళ్లారు. ఈ వీడియో చూసి చలించిపోయిన సోనూ.."రేపు ఉదయానికల్లా ఆ రైతుకు రెండు ఎద్దులు వస్తాయని ముందు ట్వీట్ చేసారు కాని ఇవాళ సాయంత్రంమే ట్రాక్టర్ పంపించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







