దుబాయ్ లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
- July 26, 2020
దుబాయ్:ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ రాష్ట్రం,ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి (38) అనే యువకుడు గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందాడని సోషల్ వర్కర్ జైత నారాయణ మా గల్ఫ్ కు తెలియజేసారు.గత కొన్ని సంవత్సరాల క్రితం ధర్మపురిలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించిన రవి కొన్ని సంవత్సరాల క్రితం ఉపాదివేటలో దుబాయ్ వెళ్ళాడు.
అక్కడ పనిచేస్తున్న రవి ఉదయం వేళలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.యువకుడి మరణ వార్తతో కుటుంబంతోపాటు బంధువర్గం దుఃఖంలో మునిపోయారు.మృతదేహాన్ని స్వస్థలానికి పంపటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







