లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన: సిటిజన్ అరెస్ట్
- July 27, 2020
మస్కట్: లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన సిటిజన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాత్రి వేళ ఓ సిటిజన్ రోడ్డుపై వెళుతుండగా నార్త్ అల్ బతినా పోలీస్ అతన్ని అరెస్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సోహార్‌లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో వున్న నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







