ఫేస్ మాస్క్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు
- July 27, 2020
మనామా: ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్ ఎఫైర్స్ పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ అసిస్టెంట్ బ్రిగేడియర్ డాక్టర్ షేక్ హమాద్ బిన్ మొహ్మద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, 15,666 ఉల్లంఘనలు ఫేస్ మాస్క్ ధరించడానికి సంబంధింరి నమోదయినట్లు వివరించారు. పబ్లిక్ ప్సేఎస్లో ఖచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన అమల్లోకి వచ్చినప్పటినుంచి ఈ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు షేక్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







