సౌదీ:నిర్మాణంలో వున్న భవనంలో అగ్ని ప్రమాదం

- July 27, 2020 , by Maagulf
సౌదీ:నిర్మాణంలో వున్న భవనంలో అగ్ని ప్రమాదం

రియాద్‌:సకాకా నార్తరన్‌ సిటీలో నిర్మాణంలో వున్న ఓ టవర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్‌ డిఫెన్స్‌ ఫైర్‌ఫైటర్స్‌ సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని సివిల్‌ డిఫెన్స్‌ అధికార ప్రతినిది¸ కెప్టెన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ అల్‌ దుయైహి చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌, వాటర్‌ అండ్‌ అగ్రిక్లచర్‌కి చెందిన భవనంగా ప్రమాదం జరిగిన భవనం గురించి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com