లాక్డౌన్ సమయంలో ఫ్యూయల్ కొరత లేదు
- July 29, 2020
వెహికిల్ ఫ్యూయల్ అలాగే సంబంధిత ప్రోడక్ట్స్ కొరత ఏమీ లేదనీ, మొత్తంగా 652 ఫ్యూయల్ స్టేషన్స్లోనూ అవన్నీ అందుబాటులో వున్నాయని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది. ఆగస్ట్ 8 వరకు కొనసాగే లాక్డౌన్ సందర్భంగానూ వీటికి ఎలాంటి ఇబ్బందీ వుండదని స్పష్టం చేసింది. కాగా, ప్రతి గవర్నరేట్లోనూ రాత్రి వేళ ఓ ఫ్యూయల్ స్టేషన్ నడిచేలా పర్మిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆయిల్ కంపెనీలతో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు ఫ్యూయల్ విషయమై కో-ఆర్డినేట్ చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు