లాక్‌డౌన్‌ సమయంలో ఫ్యూయల్‌ కొరత లేదు

- July 29, 2020 , by Maagulf
లాక్‌డౌన్‌ సమయంలో ఫ్యూయల్‌ కొరత లేదు

వెహికిల్‌ ఫ్యూయల్‌ అలాగే సంబంధిత ప్రోడక్ట్స్‌ కొరత ఏమీ లేదనీ, మొత్తంగా 652 ఫ్యూయల్‌ స్టేషన్స్‌లోనూ అవన్నీ అందుబాటులో వున్నాయని మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ పేర్కొంది. ఆగస్ట్‌ 8 వరకు కొనసాగే లాక్‌డౌన్‌ సందర్భంగానూ వీటికి ఎలాంటి ఇబ్బందీ వుండదని స్పష్టం చేసింది. కాగా, ప్రతి గవర్నరేట్‌లోనూ రాత్రి వేళ ఓ ఫ్యూయల్‌ స్టేషన్‌ నడిచేలా పర్మిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆయిల్‌ కంపెనీలతో మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు ఫ్యూయల్‌ విషయమై కో-ఆర్డినేట్‌ చేయడం జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com