కోవిడ్ 19 జాగ్రత్తలతోనే ఈద్ అల్ అదా ప్రార్థనలు
- August 01, 2020
కువైట్ సిటీ:కువైట్ వ్యాప్తంగా ఈద్ అల్ అదా ప్రార్థనలు శుక్రవారం జరిగాయి. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ముస్లింలు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో ప్రత్యేక జాగ్రత్త చర్యలతో ప్రేయర్ హాల్స్‌లో ప్రార్థనలకు అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ అలాగే శానిటైజేషన్ కార్యక్రమాలు మాస్క్‌ల వద్ద ప్రేయర్ హాల్స్ వద్ద చేపట్టారు. మాస్కులు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







