ఫేస్ మాస్కులు, బహుమతుల్ని పంపిణీ చేసిన ముహరాక్ పోలీస్
- August 01, 2020మనామా:ముహరాక్ పోలీస్ డైరెక్టరేట్, ఫేస్ మాస్కులే అలాగే కరోనా వైరస్ పట్ల అవగాణ కల్గించే కలర పత్రాల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ సందర్భంగా పిల్లలకు బహుమతుల్ని కూడా పంచారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ రోడియో కమ్యూనికేషన్ పబ్లిష్ చేసిన నేషనల్ మ్యాగైజ్ని కూడా పంపిణీ చేశారు. ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహఙంచడం జరిగింది. ఈద్ అల్ అదా నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు ముహరాక్ గవర్నరేట్ - పోలీస్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సలెహ్ రషిద్ ఫహాద్ అల్ దోస్సారి చెప్పారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక