మస్కట్: మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి
- August 02, 2020
మస్కట్: నార్త్ షర్ఖియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. పౌర రక్షణ, ఆంబులెన్స్ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం అల్ ముధైబి విలాయత్ పరిధిలో మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వాహనంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులో ఉన్న చిన్నారి మృతి చెందగా..మరో నలుగురు వ్యక్తులకు గాయాలయినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







