వ్యాక్సీన్ వస్తుందనే గ్యారంటీ లేదు-WHO
- August 03, 2020
జెనీవా:WHO మరో బాంబులాంటి మాట చెప్పింది.ఇటీవలే కోవిడ్-19 ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉండవచ్చని పిడుగులాంటి వార్త చెప్పింది.
ప్రపంచంలోని అనేక దేశాలు కోవిడ్-19 కు మందు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి అని..కోట్లాది మంది వ్యాక్సిన్ పై ఆశలు పెట్టుకున్నారు.. కానీ వ్యాక్సిన్ కోసం వేచి చూడటం కన్నా నివారణ చర్యలు తీసుకోవడంపై ఫోకస్ పెట్టడం మంచిది అని WHO డైరక్టర్ టెడ్రోస్ ఆధ్నామ్ ఘాబ్రియోసిస్ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా దిగ్గజ ఫార్మా సంస్థలు వ్యాక్సీన్ కోసం ప్రయత్నిస్తున్నాయని.. అయితే కోవిడ్-19కు సిల్వర్ బుల్లెట్ సమాధానం ఎప్పటికీ ఉండదని తెలిపారు టెడ్రోస్. ప్రస్తుతం సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు.. అది భవిష్యత్తులో రాదు అని పిడుగలాంటి వార్త తెలిపారు.. కరోనావైరస్ ను కట్టడి చేయాడానికి టెస్టులు నిర్వహించి కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్కు పెట్టుకోవడం వంటి మనకు తెలిసిన చిట్కాలు పాటిండం ఉత్తమం అని తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!