ఆర్పి స్టిక్కర్ సర్వీస్: ఎన్పిఆర్ఎ ముహరాక్ కార్యాలయం ప్రారంభం
- August 06, 2020బహ్రెయిన్: నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ), ముహరాక్ సెక్యూరిటీ కాంప్లెక్స్‌లో తమ కార్యాలయ పునఃప్రారంభంపై ప్రకటన చేసింది. ఆదివారం ఈ కార్యాలయం ప్రారంభమవుతుందనీ, రెసిడెన్సీ స్టిక్కర్ సర్వీస్ కోసం మాత్రమే ఈ కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తున్నామని పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యాలయం తెరిచి వుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ సహా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా స్కిప్లినో మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లను బట్టి ఖాతాదారులకు అవకాశం కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు